రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ-వేలం

– కుర్మల్‌గుడ, బహదూర్‌పల్లి, తొర్రూర్‌లలో మొత్తం 167 ప్లాట్ల విక్రయం – ఈనెల 28 నుంచి 30వరకు నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: ఎలాంటి వివాదాలు లేని నివాసయోగ్యమైన ఓపెన్ ప్లాట్లను ఇ-వేలం ద్వారా నిర్వహించడానికి తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. తమ అభిరుచులకనుగుణంగా ఇంటిని నిర్మించుకునేందుకు అనువుగా ఉన్న…
