వచ్చే పదేళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి

జెన్కో డైరెక్టర్లకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తాం విద్యుత్ ఒప్పందాల అమలుపై రోజువారీ సమీక్షలు చేయండి జెన్‌కో అధికారులు, డైరెక్టర్ల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: రాబోయే ఐదు, పదేళ్లకు రాష్ట్రంలో ఏర్పడనున్న విద్యుత్తు డిమాండ్‌కనుగుణంగా ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
