జేఏసీ నేతలతో రేపు భట్టి చర్చలు

– ఆర్టీసీ సమ్మెపై కేబినెట్‌లో చర్చ – ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు – సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో ఉన్నాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – సమస్యల పరిష్కారం బాధ్యత ప్రభుత్వానిదే – మంత్రులు పొన్నం తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి…
