ఆధునిక టెక్నాలజీతో మెరుగైన విద్యుత్ సేవలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 18: విద్యుత్ సరఫరాలో ట్రిప్ అవడాన్ని త్వరగా గుర్తించి వెనువెంటనే మరమ్మతులు చేసేందుకు విద్యుత్ సంస్థల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర విద్యుత్ చరిత్రలో ఇది కీలక ఘట్టమని అన్నారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన,…
