జాతీయస్థాయిలో విజయవంతమైనందునే..

– రాష్ట్రంలోనూ హామ్ మోడల్ అమలుకు నిర్ణయం – ప్రభుత్వ వివరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : జాతీయస్థాయిలో, తర్వాత ఏడు రాష్ట్రాల్లో విజయవంతమైౖనందున దీర్ఘకాలిక నిర్వహణ (15 సంవత్సరాలు)తో పాటు ఆర్థిక వృద్ధికి దోహదం చేయడం, కొత్త పరిశ్రమలు స్థాపనకు అవకాశం కల్పించడం, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం వంటి లక్ష్యాలతో తెలంగాణ…
