తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు

– 4న అఖిలపక్ష భేటీ జరపాలని నిర్ణయం – కేశవరావు కమిటీ తొలి భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ డాక్ట ర్ కె.కేశవరావు అధ్యక్షతన శనివారం సచివా లయంలో సమావేశం అయ్యింది. కమిటీ సభ్యులు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…
