అనధికార రేషనలైజేషన్ విరమించుకోవాలి
ముఖ్యమంత్రి హామీని అమలుచేయాలి : డిటిఎఫ్ డిమాండ్.. వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 30 : ప్రస్తుతం జరుగుతున్న సెకండరీ గ్రేడ్ టీచర్, ఇతరుల బదిలీలలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు వెబ్ఆప్షన్ లో చూపకుండా కొన్నింటిని మాత్రమే ఖాళీగా చూపించడం సరికాదని, ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకొని అన్ని పాఠశాలల్లోని ఖాళీలు బదిలీ వేకెన్సీలో…