ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్స్ గా మార్చాలి

డీటీఎఫ్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 29 : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు (Semi Residential Government Schools) గా మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి (T. Lingareddy) డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్)…
