దసరా లోపు ఉపాధ్యాయుల నియామకాలు : సీఎం రేవంత్ రెడ్డి
వొచ్చే నెల 9న నియామక పత్రాలు అందిస్తాం.. గత పదేళ్లలో విద్యారంగం నిర్వీర్యమైంది.. డీఎస్సీ 2024 ఫలితాల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : దసరా లోపు కొత్త టీచర్ ఉద్యోగుల నియామకాలు పూర్తి చేస్తామని, అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్…