డ్రంకెన్ డ్రైవ్.. పట్టుబడ్డ వ్యక్తికి వారం జైలు

నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి నిజామాబాద్ ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడు రోజుల సాధారణ కారాగార శిక్ష విధించిందని 5వ టౌన్ ఎస్సై సునీల్ వెల్లడించారు. స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన…
