నగరంలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్‌లు

– తాగి వాహనాలు నడపరాదని పోలీసుల హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఈ తనిఖీలు డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వరుసగా రెండోరోజూ…
