మాదక ద్రవ్య రహిత రాష్ట్రమే లక్ష్యం

– గవర్నర్‌తో మంత్రి అడ్లూరి కీలక భేటీ – ‘నషా ముక్త్ భారత’, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగుల సాధికారతపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడేందుకు విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ సమన్వయంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. మాదకద్రవ్యాల…
