నగర శివారులో డ్రగ్స్ తయారీ గుట్టు రట్టు
– ముఠాను వలపన్ని పట్టుకున్న ఈగిల్ టీమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15: హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లా పూర్‌మెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఎండీఎంఏ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ టీం రట్టు చేసింది. సోమవారం డ్రగ్స్ తయారు చేస్తున్న నరేష్, మత్స్యగిరిలను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. ఈ ముఠాలో సంతోష్…
