315 మండలాల్లో కరువు పరిస్థితులు

– కేంద్రం తక్షణ సహాయం అందించాలి – సూక్ష్మ సేద్యం, మధ్యంతర పంటల విత్తనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి – ‘ఖేత్ బచావో అభియాన’పై వీసీలో పాల్గొన్న మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలోని 315 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు నెలకొంటున్నాయని రాష్ట్ర…
