మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు మంచినీరు

– హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 17: హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మల్లన్నసాగర్ జలాశయం నుంచి రోజుకు అదనంగా 25,30 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీలు) నీటిని తరలించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు నిర్ణయించింది. సింగూర్, మంజీర జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ…
