విద్యా వ్యవస్థ, కోర్సుల్లో మార్పులు రావాలి

– రాబోయే 20-30 ఏళ్లు భారత్ కు అత్యంత కీలకం – ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 5 : విద్యా వ్యవస్థ, కోర్సుల్లో సమూల మార్పులు రావాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. ఉన్నత విద్యారంగంలో కృత్రిమ మేధ వినియోగంపై క్యాంపిక్స్ ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో గురువారం…
