డీపీడీపీఎ చట్టం ప్రాథమిక హక్కులకు భంగకరం

కేంద్ర ప్రభుత్వానికి పత్రికా సంఘాలు, జర్నలిస్టుల లేఖ న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్టు-2023 (డీపీడీపీఎ -2023)లో కొన్ని నిబంధనలు తమ ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా 22 పత్రికా సంఘాలు, వెయ్యికిపైగా జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రెస్‌క్లబ్…
