Tag #’Doorstep delivery’ #getting closer

‘డోర్ స్టెప్ డెలివరీ’ మరింత చేరువ

– మీ సేవ, సైబరాబాద్ మున్సిపల్, పోలీస్, సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త కార్యక్రమం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మీ సేవ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం విజయవంతమైంది.…