అకాల వర్షాలనూ రాజకీయాల కోసం వాడుకోవద్దు

– అది రైతు గోస కాదు.. బీజేపీ రాజకీయ ఘోష – బీఆర్‌ఎస్ డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ – మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : అకాల వర్షాలనూ మీ రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్షాలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చురకలంటించారు. పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో…
