అన్నలు లేరని అలుసుగా తీసుకోవద్దు

– సింగరేణిలో అక్రమాలను నిలదీస్తూనే ఉంటాం – ‘బొగ్గు బాయి బాట’లో కవిత వెల్లడి మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 16 : తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధినేత్రి కవిత చేపట్టిన బొగ్గుబాయి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కవిత, పార్టీ శ్రేణులు, కార్మిక సంఘం…
