ఓటమి వచ్చినప్పుడు ఆగిపోవద్దు

– అదే విజయానికి కొత్త ప్రారంభం పరీక్షల ఫలితాలను తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రెస్టీజ్ గా తీసుకొని మానసిక ఆందోళ నలకు గురవుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులూ ఆలోచించండి. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే..! బుడిబుడి అడుగుల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ పిల్లవాడి బంగారు భవిష్యత్తుకు బాటలు సుగమం చేసేది తల్లిదండ్రులే..! పిల్లలకు…
