కూకట్పల్లి ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు

– భూములు అమ్మడమే పనిగా పెట్టుకున్న రేవంత్ – వచ్చేది మా ప్రభుత్వమే – వేలంలో భూములు ఎవరు కొన్నా వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదు – హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూములూ అమ్ముతున్నారు – ఎల్నినో కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరం – మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర,…
