ఎంఎస్‌పీ భారాన్ని రాష్ట్రాలపై మోపొద్దు

– ‘మద్దతు’ ప్రకటించిన పంటలన్నింటినీ కేంద్రమే కొనాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల డిమాండ్ – ఖరీఫ్‌కు అందుబాటులో ఉంచాల్సిన విత్తనాలపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకటించి పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల విమర్శించారు. దీంతో రాష్ట్రంపై…
