సమాధానాలు కాదు.. పనుల్లో పురోగతి కావాలి

– ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, సమాధానాలు చెప్పడం కాకుండా క్షేత్రస్థాయిలో పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను హెచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం…
