పిల్లల ప్రాణాలతో చెలగాటమొద్దు

– పోలీస్ కమిషనర్ సజ్జనార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో హ్యాండిల్ పట్టుకొని ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదకర రీతిలో పిల్లలను స్కూలుకు తీసుకెళ్లిన ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పందించారు. గుడిమల్కాపూర్‌లో ఓ వ్యక్తి చిన్నారులను బైక్‌పై ప్రమాదకరంగా తీసుకెళ్తుండటంపై ‘ప్రమాదమని తెలిసీ ప్రాణాలతో చెలగాటం…
