గుండె లయ లోపాలను నిర్లక్ష్యం చేయొద్దు

– మీ గుండె గురించి మీ స్మార్ట్‌వాచ్ హెచ్చరించవచ్చు – ప్రపంచ హార్ట్ రిథమ్ వీక్ సందర్భంగా కేర్ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4: ‘మీ గుండె స్పందన సక్రమంగా లేదు’ అని స్మార్ట్‌వాచ్ హెచ్చరిస్తే దానిని తేలిగ్గా తీసుకోకండి. చాలామంది దీనిని పరికరం లోపం, ఒత్తిడి లేదా నిద్రలేమి కారణంగా వచ్చి ఉండొచ్చని…
