చిన్న అవకతవక కూడా జరగొద్దు

– ప్రజల వ్యతిరేకతను మూటకట్టుకోవద్దు – లైసెన్స్‌డ్ సర్వేయర్లకు మంత్రి పొంగులేటి సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: చిన్న అవకతవక కూడా జరగకుండా, ప్రజల వ్యతిరేకతను కొనితెచ్చుకోకుండా ప్రజా ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా చిత్తశుద్దితో పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపికైన సర్వేయర్లను కోరారు. మీరు ఈ లైసెన్స్‌లు…
