దేశీయ క్యాబ్ భారత్ ట్యాక్సీ

– జనవరి 1నుంచి దిల్లీలో ప్రారంభం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో వస్తున్న ఈ సేవలు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలుత దేశ…
