అబ్దుల్ కలాం సేవలు సదా చిరస్మరణీయం

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం చేసిన సేవలను గుర్తు చేసుకోవడం మన అందరి బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. డాక్టర్ కలాం జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ…
