Tag #Do you lower #your target yourself #Harish Rao fire on Minister Uttam

మీ టార్గెట్‌ను మీరే తగ్గించుకుంటారా?

– కొన్ని రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమో? – ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ తగ్గింపుపై హరీష్‌రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ఒకవైపు కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్పలు చెబుతూ మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల…