ఎస్ఐఆర్‌ను తేలిగ్గా తీసుకోవద్దు

– టీపీసీసీ జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : ఎస్ఐఆర్‌ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో మెజారిటీ శాతం ఓట్లను ఏదో ఒక కారణంతో పక్కనపెడతారని, అనుమానాస్పదం పేరుతో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ…
