అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దు

– రాష్ట్ర హైకోర్టు పోలీసులకు ఆదేశం – ఉల్లంఘనపై స్పీకర్ చర్యలు తీసుకుంటారు – రాష్ట్ర హోం శాఖకు హైకోర్టు నోటీసులు జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 7 : శాసనసభకు వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని రాష్ట్ర పోలీసులను హైకోర్టు సోమవారం ఆదేశించింది. శాసనసభ్యులు ఏవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ వ్యవహారాన్ని స్పీకర్ చూసుకుంటారని, పోలీసులు వారిపై…
