Tag #Do not mistake #India’s restraint #as weakness #Ajit Dobhal

భారత్‌ ‌సహనాన్ని బలహీనతగా భావించొద్దు

– ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’ పై అజిత్‌ దోభాల్‌ ఇం‌టర్వ్యూ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 14 : ‌భారత్‌ ‌సహనాన్ని బలహీనతగా భావించొద్దని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోభాల్‌ ‌హెచ్చరించారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌పై డిస్కవరీలో త్వరలో ప్రసారం కానున్న డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌పై ఎన్‌ఎస్‌ఏ ఇం‌టర్వ్యూ ఇవ్వడం ఇదే…