కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు

– బల్మూరి, దయాకర్‌లకు సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు – కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాలో మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్)పై తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. కేటీఆర్…
