మూసీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దు
– మూసీ పునరుద్ధరణ కంటే కాంక్రీటీకరణకే ప్రాధాన్యం – నది వాణిజ్య పోకడ, బడుగులకు ఉద్వాసనే ప్రభుత్వ ధ్యేయం – ఎస్ఈఏసీకి మూసీ జన ఆందోళన్ విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఫేజ్ 1ఎ, ఫేజ్ 1బి లకు పర్యావరణ అనుమతులను తిరస్కరించాలని కోరుతూ రాష్ట్ర స్థాయి నిపుణుల…
