పిల్లల ఆరోగ్యంతో ఆటలొద్దు

– ఆహార పదార్థాల ప్యాకెట్లపై లేబుల్ వేయాల్సిందే – మీతో కాకపోతే మేమే ఆ పని చేస్తాం – కేంద్రానికి సుప్రీం కోర్టు చురకలు న్యూదిల్లీ, ఆగస్ట్ 13 : అధిక మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉండే ఆహార పదార్థాల ప్యాకెట్‌లపై లేబుల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం గట్టి హెచ్చరిక…
