అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

– బుగ్గవాగు ఎత్తిపోతల పనుల్లో ఆలస్యం ఎందుకు? – ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రోత్సహించండి – అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ దివాకర,…
