వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలి

– గవర్నర్‌ను కోరిన టీఆర్‌ఎస్ అధినేత కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరినట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత తెలిపారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను మంగళవారం కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వెలుగుమట్లతోపాటు వికారాబాద్ జిల్లా…
