Tag #Diwali gift #new pensions #4.5 lakh people

దీపావళి కానుక.. 4.5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు

– రేపు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మరో 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు అందించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్‌లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు.…