‘టవర్స్’ స్థలాల్లో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : హైదరాబాద్ మహానగర పరిధిలోని ఇందిరమ్మ ఇల్లు టవర్స్ ప్రాజెక్టులలో దీపావళి వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా దీపావళి నాడు మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు టవర్స్ వద్ద హౌసింగ్ హౌసింగ్…
