వర్షాభావ పరిస్థితులపై 20న జిల్లాస్థాయి సమావేశాలు

– ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం, తీసుకోవాల్సిన కార్యాచరణపై జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో ప్రసుత్త పరిస్థితులపై…
