Tag District Decentralization

ప్రజల గడపకు పాలన: జిల్లాల వికేంద్రీకరణకు పదేళ్లు

“ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిన ప్రాంతాలు ఉన్నాయి. జిల్లా స్థాయి కార్యాలయాలు దూరంగా ఉండటం వల్ల రెవెన్యూ, సంక్షేమం, భూములు, విద్య, వైద్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కలెక్టరేట్లు, జిల్లా స్థాయి కార్యాలయాలు ప్రజలకు భౌగోళికంగా చేరువయ్యాయి. జిల్లా అధికారులకు…