వినూత్నంగా ఆలోచించండి
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలి వారానికో రోజు క్షేత్ర స్థాయి పర్యటన నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష ఐఏఎస్ అధికారులకు సీఎం దిశానిర్దేశం త్వరలోనే సీఎం జిల్లాల పర్యటనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు…