విధ్వంసం నుంచి వికాసం దిశగా..

రేవంత్‌రెడ్డిని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు రైతులకు ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపాం: తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: రాష్టాన్న్రి విధ్వంసం నుంచి వికాసం వైపు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకెళ్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. రేవంత్‌రెడ్డిలా వ్యవసాయంపై ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఎవరూ తీసుకోలేదని అన్నారు. కొంతమంది బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు…
