ముడిచమురు సరఫరాలో అంతరాయం
– ఒక్కో వాహనానికి 200 లీటర్లకు మించి అమ్మరాదు – పెట్రోల్ బంకులపై ఆంక్షలు విధించిన కేంద్రం న్యూదిల్లీ,జూన్ 12: పశ్చిమాసియా పరిణామాలతో ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ ఆంక్షలు…
