తుమ్మిడిహెట్టిపై త్వరలో చర్చలు

– 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మాణానికి ఒప్పించేలా వాదనలు – చర్చలకు సానుకూలత తెలిపిన మహారాష్ట్ర సీఎం – ఏదుల నుంచే డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీళ్లు – పాలమూరు నీటికి గండి పడకుండా అదనపు నీటి తరలింపు – శ్రీశైలం నుంచి ఏదుల వరకు అదనంగా 0.6 టీఎంసీల ఎత్తిపోతలు – నీటిపారుదల…
