బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల పట్ల వివక్ష తగదు
– రిజర్వేషన్ పోస్టుల సంఖ్యను తగ్గించడం అన్యాయం – మెరిట్ అభ్యర్థులను రిజర్వేషన్ కోటాలో కలపొద్దు – ఉద్యోగ సంఘం నాయకుల డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: దేశవ్యాప్త బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల (పీడబ్ల్యుడీ) పట్ల సాగుతున్న వ్యవస్థాగత వివక్షను రూపుమాపేందుకు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (యూబీఐడీఈఎఫ్) తన పోరాటాన్ని ఉధృతం చేయడమే…
