కాంగ్రెస్‌లో రేగుతున్న అసంతృప్తి

– దిద్దుబాటు చర్యలతో రేవంత్ – పదవి వచ్చినా, రాకున్నా తృప్తిలేని విచిత్ర పరిస్థితి – మహిళానేతల్లో ఆగ్రహం – పుష్పకవిమానంలా పార్టీ కార్యవర్గం – కాంగ్రెస్ ఓ విరోధాభాస!! మంత్రివర్గ విస్తరణ అంటేనే తేనెతుట్టెను కదిల్చినట్టు! నిత్య అసంతృప్త భుగభుగలతో నిండివుండే కాంగ్రెస్‌లో ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ ఇంతకాలం కొనసాగారంటే అందుకు ప్రధాన కారణం, పార్టీని అధికారంలోకి…
