సింగరేణికి డిప్‌సైడ్ కోల్ బ్లాక్

– కార్మిక, అధికారుల, ప్రజలకు కిషన్‌రెడ్డి అభినందనలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : సింగరేణి సంస్థ ఆర్థికాభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు పడింది. ఎన్నో ఏళ్ల కల అయిన మణుగూరు సమీపంలోని పీకేఓసీ-2(ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ…
