రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజ్

హైదరాబాద్, డిసెంబర్ 18 : రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు (Dil Raju) బుధవారం ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా సమాచార పౌర సంబంధాల…